బై పోల్ : లాలూ - నితీష్ లౌకిక కూటమి విన్ - మోడీ వ్యతిరేక శక్తులకు ఊతమా? వెబ్ దునియా
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...