మంత్రి నారాయణకు అస్వస్థత ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్‌కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి ...