2015年10月31日 星期六

2015-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
పొడగరి గట్టయ్య ఇకలేరు   
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి   ప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..   NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...

2015-11-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
మారుతికే ఓటేసిన వెంకీ   
సాక్షి
గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నసీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా నడుస్తుండటంతో ఏ తరహా కథతో ఆడియన్స్ ముందుకు రావాలో తేల్చుకోలేక చాలా రోజులుగా కథా చర్చలతోనే కాలం గడుపుతున్నాడు వెంకీ. గతంలో మారుతి దర్శకత్వంలో రాధ పేరుతో ఓ సినిమా ...

2015-11-01 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రెండో భార్యకూ ఇమ్రాన్‌ తలాక్‌   
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, తెహ్రీక్‌-ఏ- ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్‌ రేహమ్‌ (43), ఇమ్రాన్‌ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే   Namasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!   సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అవార్డు వాపసీ బాటలో భార్గవ   
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...

2015-11-01 తెలుగు (India) ప్రపంచం


NTVPOST
   
ఈజిప్ట్‌లో కూలిన రష్యా విమానం...224 మంది మృతి   
NTVPOST
ఈజిప్ట్‌లో రష్యా విమానం కుప్పకూలిన ఘటనలో 224మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదప్రాంతానికి చేరుకున్న సహాయ బృందాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణమని రష్యా చెబుతుంటే... తామే కూల్చేసామని ఐసిస్‌ ప్రకటించుకుంది. సాంకేతిక కారణమో లేక తీవ్రవాద దుశ్చర్యో 224 నిండు ప్రాణాలు ...

2015-11-01 తెలుగు (India) ఇండియా


ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్   
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్ పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్ గంజ్ జిల్లాల్లోని ...

2015-11-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
పొడగరి గట్టయ్య ఇకలేరు   
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్‌/మాదాపూర్‌, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి   ప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..   NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది   
సాక్షి
హైదరాబాద్‌(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ...

2015年10月30日 星期五

2015-10-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...