2014年12月23日 星期二

2014-12-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..   
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...

2014-12-24 తెలుగు (India) వినోదం


10tv
   
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కు పలువురి నివాళి..   
10tv
చెన్నై: ఓ మూసలో కొట్టుకుపోతున్న సినీ పరిశ్రమలో... కొత్త ట్రెండ్ సృష్టించి.. తొలి సినిమాతోనే ఓ సంచలనం సృష్టించిన కె.బాలచందర్‌ కన్నుమూశారు. బాలచందర్ మృతితో ఒక్కసారిగా విస్మయానికి గురైన సినీలోకం.. కన్నీటి సంద్రమైంది. తమ అభిమాన దర్శకుడిని కడసారి చూసేందుకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ...

2014-12-24 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
వణికిపోయన వాట్సన్   
Andhrabhoomi
మెల్బోర్న్, డిసెంబర్ 23: యువ బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ ఒక బౌన్సర్‌ను పుల్‌షాట్‌గా కొట్టడంలో విఫలమై గాయపడడం, రెండు రోజులు కోమాలో ఉన్న తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందడాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకా మరచిపోలేదు. సుమారు నెలరోజుల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తుకొచ్చిందో ఏమోగానీ జేమ్స్ పాటిన్సన్ వేసిన బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో ...

2014-12-24 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అక్రమ ప్రవేశానికి.. 19 మంది బంగ్లాదేశీయులకు జైలు   
వెబ్ దునియా
అక్రమంగా దేశంలో ప్రవేశించి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్న బంగ్లాదేశీయులకు తిరుపతి కోర్టు శిక్ష విధించింది. అసలు ఎలా ప్రవేశించారో తెలపాలంటూ ప్రశ్నించింది. దేశంలో చొరబడ్డందుకు వారికి ఐదు నెలల జైలు శిక్ష వేసింది. వివరాలిలా ఉన్నాయి. ఐదు నెలల కిందట దాదాపు 19 మంది బంగ్లాదేశీయులు తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు ...

2014-12-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ప్రియుడి నుంచి కానిస్టేబుల్ పేర లాక్కెళ్లి యువతిపై రేప్   
Oneindia Telugu
చెన్నై: ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతిని పోలీసు కానిస్టేబుల్ అవతారమెత్తి బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం - ప్రియుడితో కలసి బీచ్‌లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు ...

2014-12-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..   
సాక్షి
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ...

2014年12月22日 星期一

2014-12-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం   
సాక్షి
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది. జార్ఖండ్ లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు ...