Andhrabhoomi
తెలుగువారిని అవమానించారు
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...