పాక్ కాల్పులు... ఇద్దరి మృతి తెలుగువన్
పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ ...