ఆంధ్రజ్యోతి
నిమ్స్‌కు రండి... సీఎంను కోరిన ఉద్యోగులు
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కేసీఆర్ మంగళవారం పరామర్శించారు. ఆయన తిరిగి వెళ్తుండగా నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం కన్వీనర్ రాధిక, ఉద్యోగ సంఘం నాయకులు సీఎంను కలిశారు. నిమ్స్ చైర్మన్ హోదాలో నిమ్స్‌ను సందర్శించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ...