2015年6月1日 星期一

2015-06-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కిం కర్తవ్యం..? న్యాయకోవిధులతో అమ్మ మంతనాలు   
వెబ్ దునియా
జయలలిత అక్రమాస్తుల కేసులో తమ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఫిల్‌ వేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో అమ్మ ఆందోళనలో పడింది. ఈ మధ్యే హైకోర్టు తీర్పుతో బయటపడిన జయలలిత ప్రస్తుతం వస్తున్న ఉపద్రవం నుంచి ఎలా బయట పడాలా..? అని తన న్యాయకోవిధులతో చర్చోప చర్చలు చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని ...

2015-06-02 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
'బాహుబలి' ట్రైలర్ విడుదలయ్యింది..   
ఆంధ్రజ్యోతి
రెండు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా... టాలీవుడ్‌లో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది 'బాహుబలి' చిత్రం. ఈ చిత్రం కోసం సినిమా ప్రేమికులతోపాటు ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రభాస్ అభిమానులు అయితే కళ్లు కచేలా ఎదురు చూస్తున్నారు. జూన్ 1 సోమవారం సాయంత్రం 'బాహుబలి' ట్రైలర్ విడుదల చేశారు. ధియేటర్లలో ఇప్పటికే ...

2015-06-02 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
బీసీసీఐ సలహాదారులుగా సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ సలహాదారులుగా మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించారు. భవిష్యత్‌లో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు, భవిష్యత్‌లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీరు ముగ్గురు సలహాలను, సూచనలు అందచేస్తారు.
త్రిమూర్తులు ఇన్   ఆంధ్రజ్యోతి
ద్రవిడ్ ఎందుకు లేడు?   సాక్షి
మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు   Andhrabhoomi
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుంటే క్రిమినల్‌ కేసులు   
ఆంధ్రజ్యోతి
గుంటూరు (నల్లచెరువు) : జిల్లాలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌లను రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌ఏ ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఆయన గుంటూరు స్వర్ణభారతి నగర్‌ రోడ్‌లోని ఆర్డీవో కార్యాలయం వద్ద స్కూ ల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 18 వేల ...

2015-06-02 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఆపిల్ కంప్యూటర్: గుర్తు తెలియని వృద్ధురాలి కోసం 63 లక్షల చెక్కు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సిలికాన్ రీసైక్లింగ్ కంపెనీ 'క్లీన్‌బే ఏరియా'కు 1976లో తయారు చేసిన ఆపిల్ 1 కంప్యూటర్‌ను ఇచ్చిన గుర్తు తెలియని ఓ వృద్ధురాలి కోసం దాదాపు రూ. 63 లక్షల చెక్కు ఎదురుచూస్తోంది. ఆ వృద్ధ మహిళ ఇచ్చిన ఆపిల్ 1 జనరేషన్ కంప్యూటర్‌ను వేలం వేయగా 'క్లీన్‌బే ఏరియా' రెండు లక్షల డాలర్లు పలికింది. 'క్లీన్‌బే ఏరియా' నిబంధనల ప్రకారం వేలంలో వచ్చిన ...

2015-06-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఉబర్ డ్రైవర్ ఆగడం   
సాక్షి
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. గుర్గావ్ కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని పట్ల ఉబర్ డ్రైవర్ ఒకడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వినోద్ అనే డ్రైవర్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని బాధితురాలు రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలు ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 10 గంటల ...

2015-06-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఎవరా బాస్? చంద్రబాబేనా?: రేవంత్ ఇష్యూపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు   
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ...

2015年5月31日 星期日

2015-06-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...