2015年2月1日 星期日

2015-02-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం   
వెబ్ దునియా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం నుంచి పొదలకూరుకు వెళుతున్న ఓ బస్సు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ...

2015-02-02 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ప్రతీకారంగానే కుట్ర: బాహుబలి లీకేజీ కేసు   
సాక్షి
మకుట విజ్‌వల్‌ సంస్థపై కోపంతోనే బాహుబలి చిత్రంలోని సన్నివేశాలను లీక్ చేసేందుకు ఆ సంస్థ విజువల్స్‌ ఎఫెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసిన వర్మ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన దృశ్యాలను శర్మ నెట్ లోకి అప్ లోడ్ చేశాడు. మూడు రోజులపాటు ఇది నెట్ లో హల్ చల్ ...

2015-02-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
వారెవ్వా... పేస్   
సాక్షి
మెల్‌బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో ...

2015-02-02 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
రెండో బందీ శిరచ్ఛేనం: ఐఎస్ఐఎస్ ఘాతుకం, ప్రధాని కంటతడి   
Oneindia Telugu
టోక్యో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న జపాన్‌కు చెందిన రెండో బందీని కూడా అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకొని వారి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేసిన ఉగ్రవాదులు, కొద్దిరోజుల క్రితమే ఒక బందీని చంపేశారు. తాజాగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన కెంజీ గోటో(47)ను కూడా హత్యచేశారు. తల లేని గోటో ...

2015-02-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సర్పంచి ముందు రూ. 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసిన ఎన్ ఆర్ ఐ   
వెబ్ దునియా
తండ్రి మాట... గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన అతణ్ణి కట్టిపడేశాయి. కోట్ల రూపాయల ఉద్యోగాన్ని సయిత తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారు. తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న గ్రామానికి సర్పించ్ అయి ప్రజాసేవలో ఓనమాలు దిద్దుకుంటున్నాడు.. సేవలో తరిస్తున్న ఓ ఎన్ఆర్ఐ సంఘటన ఇది. రాజస్థాన్ రాష్ట్రం నగౌరీకి చెందిన 27 ఏళ్ల హనుమాన్ చౌదరి ...

2015-02-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం   
వెబ్ దునియా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం నుంచి పొదలకూరుకు వెళుతున్న ఓ బస్సు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ...

2015年1月31日 星期六

2015-02-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Namasthe Telangana
   
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు   
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...